Add Zee Business As A Preferred Source
App

Baby Elephant Video: వావ్.. బడికి వచ్చిన చిన్న ఏనుగు.. వీడియో ఇదే..

Baby Elephant Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ గున్న ఏనుగు స్కూల్ ఆవరణలో అటు ఇటు తిరగడం కనిపించింది. ఆ తర్వాత చిన్న ఏనుగు పాఠశాల గది వరండాల్లో తిరుగుతూ కనిపించింది.

Baby Elephant Video: వావ్.. బడికి వచ్చిన చిన్న ఏనుగు.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..