Beautiful Lady IPS Officer: దేశంలోనే అత్యంత అందమైన లేడీ IPS ఆఫీసర్.. మోడల్స్ కన్నా తోపు ఉంటుంది!

Beautiful Lady IPS Officer: భారతదేశంలో అత్యంత అందమైన లేడీ IPS ఆఫీసర్‌కి సంబంధించిన ఫోటోస్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈ ఇంతకీ ఈ ఆఫర్‌ ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 6, 2025, 06:26 PM IST
Beautiful Lady IPS Officer: దేశంలోనే అత్యంత అందమైన లేడీ IPS ఆఫీసర్.. మోడల్స్ కన్నా తోపు ఉంటుంది!

Beautiful Lady IPS Officer: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ పరీక్ష.. ఈ ఎగ్జామ్ ను క్రాక్ చేయడానికి చాలామంది కొన్ని ఏళ్లపాటు నిరంతరంగా కూర్చొని చదువుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ పరీక్షకు భారతదేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. ఇందులో కొంతమందికే అదృష్టం వరిస్తుంది. యూపీఎస్సీలో విజయం సాధించిన అభ్యర్థులు వివిధ రాష్ట్రాల్లోని ఉన్న అత్యున్నత ఉద్యోగాల్లో పోస్టులు పొందుతారు. అంతేకాకుండా వారి జీతాలు కూడా అంతే మొత్తంలో ఉంటాయి..

Add Zee News as a Preferred Source

ఈ పరీక్షకు కొన్ని లక్షల మంది అప్లై చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ఈ యుపిఎస్సి పరీక్షలు ఉత్తీర్ణత సాధించి పోస్టులు సంపాదించుకోగలుగుతారు.. ఇందులో పేద విద్యార్థులు కూడా కలెక్టర్, IPS ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. ఉన్నత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జాబ్స్ పొందిన వారున్నారు. ప్రస్తుతం చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. తాజాగా ఓ ఐఏఎస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఆమె ఎవరో కాదు ఆష్నా చౌదరి.. ఈమెను సోషల్ మీడియా వినియోగదారులు అందమైన ఐఏఎస్ ఆఫీసర్గా పిలుస్తారు.

ఆష్నా చౌదరి థర్డ్ అటెంప్ట్‌లో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించింది. 2022లో AIR 116 ర్యాంకుతో ఉత్తీర్ణురాలైంది.  ఆమె మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ పరీక్షలు 2020లో రాశారు.. ఆమె కేవలం రెండు మార్కుల తేడాతో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. 2020లో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఏమాత్రం దిగులు చెందకుండా మళ్లీ ప్రయత్నించింది చివరకు 2022లో విజయం సాధించింది. తన విద్యాభ్యాసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో కొనసాగించారు. 

ఆష్నా చౌదరి చిన్నప్పటినుంచి ఎంతో చురుకుగా చదువుకునేది.. తన తండ్రి డాక్టర్ అజిత్ చౌదరి సహకారంతో యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యి.. ఉత్తీర్ణురాలయింది. ప్రస్తుతం ఆమె భారత దేశంలోనే అందమైన IPS ఆఫీసర్‌గా పేరుపొందింది..ప్రస్తుతం ఈ అందమైన IPS ఆష్నా చౌదరి ఆఫీసర్ కి ఇంస్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె నాకు సంబంధించిన ఫోటోలతో పాటు అప్పుడప్పుడు వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది..
 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News