
Beautiful Lady Transgender goes sensational on social media: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన ఇటీవల జనాలు తమఫోన్ లలో వీడియోలు తీసుకుని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఓవర్ నైట్ లోఫెమస్ అయిపోతున్నారు. ఒకప్పుడు తమకు పబ్లిసిటీ లేదని, ఎవరు గుర్తించడంలేదని చాలా బాధపడేవారు.
కానీ ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఫోన్ ఉంటే చాలు.. తమ టాలెంట్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది జెట్ స్పీడ్ లో వైరల్ అవుతుంది. అయితే.. నెటిజన్లకు నచ్చితే ఒక రెంజ్ లోఫెమస్ చేస్తున్నారు. అయితే.. కొంత మంద ఓవర్ నైట్ లో ఫెమస్ అవ్వడమే కాకుండా.. సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి వారి లైఫ్ మొత్తంగా టర్నింగ్ అయిపోయిన ఘటనలు కొకొల్లలు.
ప్రస్తుతం ఒక ట్రాన్స్ జెండర్ వీడియో నెట్టింట ఒక రేంజ్ లో వైరల్గా మారింది. దీనిలో ట్రాన్స్ జెండర్ ట్రైన్ లో ప్యాసింజర్ ల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. మరీ ఆమె అందం చూసి అక్కడున్న ప్రయాణికులు ఆమెకు డబ్బుల్ని ఇవ్వడంతో పాటు ఆమె అందాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త జెట్ స్పీడ్ లో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ట్రాన్స్ జెండర్ అందానికి ఫిదా అవుతున్నారు. అసలు.. ఆమె హీరోయిన్ ల కన్నా.. ఏమాత్రం తీసిపోనట్లు ఉందని అంటున్నారు. ఆమె హైట్, వైట్ కలర్ స్కీన్ టోన్, నవ్వుతూ ఆమెను చూస్తే అసలు.. ట్రాన్స్ జెండర్ లా లేదని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మరీ ట్రాన్స్ జెండర్ వీడియో ఎక్కడ రికార్డు చేశారో తెలీదు కానీ.. మొత్తంగా ట్రాన్స్ జెండర్ మాత్రం తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.