Add Zee Business As A Preferred Source
App

Crocodile Video: వామ్మో.. ఐఐటీ క్యాంపస్‌లో భారీ మొసలి.. అడ్మిషన్ కోసమంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. వీడియో వైరల్..

Crocodile in Bombay iit: ముంబైలో  ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోవై క్యాంపస్ లో భారీ మొసలి హల్ చల్ చేసింది. దీంతో క్యాంపస్ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.   
Crocodile Video: వామ్మో..  ఐఐటీ క్యాంపస్‌లో  భారీ మొసలి..  అడ్మిషన్ కోసమంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. వీడియో వైరల్..
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.