Add Zee Business As A Preferred Source
App

Snake Rescue Video: స్నేక్ రెస్క్యూ టీమ్‌ షేర్‌ చేసిన అరుదైన వీడియో.. వామ్మె ఆ పాము ఎలా ఉందో చూడండి..

Snake Rescue Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాములు పట్టే బృందం అడవిలో పట్టుకున్న పామును వదిలిపెడుతున్న దృశ్యాలను పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Snake Rescue Video: స్నేక్ రెస్క్యూ టీమ్‌ షేర్‌ చేసిన అరుదైన వీడియో.. వామ్మె ఆ పాము ఎలా ఉందో చూడండి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..