Add Zee Business As A Preferred Source
App

Lion Video: బాప్ రే.. కిచెన్‌లో అచ్చం పిల్లిలా దాక్కున్న భారీ సింహం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Lion entered inside kitchen Gujarat: భారీ సింహం గుజరాత్ లోని ఒక ఇంట్లోకి ప్రవేశించింది. రాత్రిపూట కిచెన్ లో ఏదో అలజడి అయితే ఆ ఫ్యామిలీ వాళ్లు బ్యాటరీ పట్టుకుని వెళ్లి కిచెన్ లోకి తొంగిచూశారు. అప్పుడు వాళ్ల ఫ్యూజ్ లు అవుట్ అయ్యాయని చెప్పుకొవచ్చు.  
Lion Video: బాప్ రే.. కిచెన్‌లో అచ్చం పిల్లిలా దాక్కున్న భారీ సింహం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Image Credit: lionvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.