Add Zee Business As A Preferred Source
App

Video Viral: గుండెలు గుభేల్.!.. చిన్నగా కదులుతూ వర్షంనీళ్లలో రోడ్డు దాటుతున్న భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..

Python Crossed road Video: భారీ కొండ చిలువ మెల్లగా కదులుకుంటూ వర్షం నీళ్లలో రోడ్డును దాటుతుంది. ఇంతలో కొంత మంది బైక్ మీద అటుగా వచ్చారు. ఈ ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Video Viral: గుండెలు  గుభేల్.!.. చిన్నగా కదులుతూ వర్షంనీళ్లలో రోడ్డు దాటుతున్న భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More