Add Zee Business As A Preferred Source
App

Big Python Snake Video: ఒరేయ్ బుడ్డోడా నువ్వేంట్రా ఇలా ఉన్నావ్.. ఏకంగా అనకొండనే ఆట బొమ్మగా మార్చినవ్?

Big Python Snake Video Watch Now: ప్రస్తుతం ఓ పిల్లాడు అనకొండతో ఆడుకోవడానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. పిల్లాడు అనకొండ తో ఆడడం ఏంటని ఆశ్చర్యంతో వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

Big Python Snake Video: ఒరేయ్ బుడ్డోడా నువ్వేంట్రా ఇలా ఉన్నావ్.. ఏకంగా అనకొండనే ఆట బొమ్మగా మార్చినవ్?
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More