Add Zee Business As A Preferred Source
App

King Cobra Video: వామ్మె.. చెట్టుపై పక్షి గూడులో కింగ్‌ కోబ్రా.. గుడ్లను ఏం చేసిందో తెలుసా?

Biggest King Cobra Latest Viral Video: పక్షి గూడులో గుడ్లకు కాపలాగా ఉన్న పాముకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కింగ్‌ కోబ్రా పాము వింత ప్రవర్తనను కలిగి ఉండడం మీరు చూడొచ్చు.

King Cobra Video: వామ్మె.. చెట్టుపై పక్షి గూడులో కింగ్‌ కోబ్రా.. గుడ్లను ఏం చేసిందో తెలుసా?
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More