Add Zee Business As A Preferred Source
App

Black Cobra Video: బాబోయ్‌.. వంట గదిలో గ్యాస్ సిలిండర్ చుట్టు చుట్టుకున్న నల్లత్రాచు.. వీడియో!

Black King Cobra Viral Video: సిలిండర్ చుట్టూ అత్యంత ప్రమాదకరమైన నల్ల త్రాచుపాము చుట్టుకొని ఉన్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఓ మహిళ వంట చేస్తున్న సమయంలో ఈ పామును చూసింది.. దీంతో వెంటనే వారు స్నేక్ క్యాచర్‌కి కూడా సమాచారం అందించారు. వార అక్కడికి చేరుకొని పామును రెస్క్యూ చేశారు.

Black Cobra Video: బాబోయ్‌.. వంట గదిలో గ్యాస్ సిలిండర్ చుట్టు చుట్టుకున్న నల్లత్రాచు.. వీడియో!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More