Add Zee Business As A Preferred Source
App

Lovers Romance Video: ఛీ..ఛీ.. ఎంతకు తెగించార్రా.. ఏకంగా క్లాసులోనే ఛెండాలం.. గాఢంగా హగ్గులు, కిస్సులు.. వీడియో..

Couple Romance video: క్లాసులో అందరి ముందు రొమాన్స్ చేసుకుంటూ జంట రెచ్చిపోయారు. చుట్టు అందరు ఉన్న ఏమాత్రం బిడియం లేకుండా నీచంగా ప్రవర్తించారు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన క్లాసులో ఇదెక్కడి ఘోరం అంటూ సీరియస్ గా కామెంట్లు చేస్తున్నారు.

Lovers Romance Video: ఛీ..ఛీ.. ఎంతకు తెగించార్రా.. ఏకంగా క్లాసులోనే ఛెండాలం.. గాఢంగా హగ్గులు, కిస్సులు.. వీడియో..
Image Credit: videoviral(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More