Boy and Teen girl hot kissing and romance in College Video: ఇటీవల కాలంలో కొంత మంది యువతీ, యువకులు కామంతో రెచ్చిపోతున్నారు. తమకు మూడ్ వస్తే ఎక్కడైన అస్సలు తగ్గెదెలా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అసలు పెళ్లి తర్వాత జీవిత భాగస్వామితో చేయాల్సిన కార్యంను ఎవరితో పడితే వారితో చేస్తున్నారు. పశువుల కన్నా హీనంగా పనికానిచ్చేస్తున్నారు. బస్టాండ్ లు, మెట్రోలు, రైల్వే టాయ్ లెట్ లు, బహిరంగ ప్రదేశాలు.. కాదేదీ కామవాంఛలకు అనర్హం అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. వీరి పనుల్ని చూసి చుట్టుపక్కల వారు దూరంగా పారిపోతున్నారు.
Who wants to recreate this with me ? Comment down ❤️🥵💦 pic.twitter.com/hQQeYesPKc
— Yuna (@Yunaistic) November 5, 2025
కొంత మంది యువతీ, యువకులు మాత్రం పబ్లిక్ గానే రొమాన్స్ లు చేసుకుంటూ,ముద్దులు పెట్టుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. రన్నింగ్ కారు, బైక్, ఏకంగా క్లాసులు మొదలైన ప్రదేశాల్లో కామా వాంఛల్ని తీర్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా.. ఒక టీనేజ్ జంట కాలేజీలోనే రెచ్చిపోయారు. మరీ ఒకర్ని చూడగానే మరొకరికి బాగా మూడ్ వచ్చిందో ఏంటో కానీ.. మొత్తంగా ఇద్దరు కసితీరా హగ్ చేసుకుని ముద్దులతో రెచ్చిపోయారు. లిప్ లాక్ చేసుకుని కనీసం కాలేజీలో ఉన్నామన్న ఇంగితం కూడా మర్చిపోయి పశువుల కన్నా హీనంగా తమ కామదాహన్ని తీర్చుకున్నారు.
అబ్బాయి యువతిని హగ్ చేసుకుని ముద్దులు పెడుతుంటూ.. ఆమె కూడా కమాన్.. కమాన్ అన్నట్లు అతడ్ని మరింతగా టెంప్ట్ చేస్తుంది. మొత్తంగా వీరిద్దరి యవ్వారం కాస్త అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కొంత మంది దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీరిపై మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









