)
Boy Teasing lion video viral: సాధారణంగా సింహన్ని అడవికి రాజుగా చెప్తుంటారు. అడవిలో సింహలు గుంపులుగా వేటాడతాయి. ఆడ సింహలు ఎక్కువగా వేటాడతాయి. మగ సింహలు గుంపును కాపాడతాయి. ఇతర సింహలు తమ మందల మీద ఇతర సింహలు దాడిచేయకుండా కాపాడతాయి. మరోవైపు సింహలు గాండ్రిపు దాదాపు 10 కి.మీ.ల దూరం కూడా విన్పిస్తుందంటారు. సింహలు అడవిలో వేటకు దిగాయంట.. ఇతర జీవులన్ని కూడా దూరంగా పారిపోతాయి. పొరపాటున కూడా సింహల కంట పడకుండా జాగ్రత్తగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో ఒక బాలుడు ఏకంగా సింహం తోకను పట్టుకుని దాన్ని గెలుకుతున్నాడు. సింహంను అప్పటికే చైన్ సాయంతో కట్టేసినట్లు మనకు కన్పిస్తుంది. అతను సింహం తోకను పట్టుకుని అటూ.. ఇటూ వెళ్తు దానికి ఆటపట్టించాడు. అంతటితో ఆగకుండా.. తన మానన తాను దూరంగా వెళ్తున్న సింహంను పట్టి, పట్టి మరీ దాన్ని తెగ కోపం తెప్పించాడు.
ఆ సింహం కట్టివేసి ఉందని గమనించి మరీ దాన్ని విపరీతంగా గెలికాడు. అంతటితో ఆగకుండా.. తన మానన తాను దూరంగా వెళ్తున్న సింహంను పట్టి, పట్టి మరీ దాన్ని తెగ కోపం తెప్పించాడు. ఆ సింహం కట్టివేసి ఉందని గమనించి మరీ దాన్ని విపరీతంగా గెలికాడు. సింహం కూడా కట్టిసి ఉందని అతగాడి చేష్టలు చూస్తు ఊరుకుంది. ఒక్కసారిగా వదిలి పెడితే నా సత్తా ఏంటో చూపిస్తానట్లు కూడా బాలుడి వంక చూసింది. అతను మాత్రం మనల్ని ఎవర్రా..ఆపేది అన్న విధంగా రెచ్చిపోయాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.దీన్ని చూసిన జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. జంతువుల పట్ల క్రూరత్వం చూపిస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు.మరికొందరుఅసలు క్రూర జంతువైన సింహంను ఇంట్లో పెంచుకుంటుంటారా.. ఫారెస్ట్ అధికారులు ఏంచేస్తున్నారని కూడా చాలా మంది మండిపడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.