)
Bride and Groom Guests fighting for chicken in up wedding video: సాధారణంగా పెళ్లిలో కొన్నిసార్లు ఫన్నీ ఘటనలు జరుగుతాయి. మరికొన్ని సార్లు షాక్ కు గురిచేసే ఘటనలు కూడా జరుగుతాయి. కొంత మంది కావాలని చేస్తారో మరీ పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ.. మొత్తంగా కొంత మంది పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో డ్యాన్స్ లు, సరదా ఘటనలు జరిగితే.. మరికొన్ని పెళ్లి వేడుకల్లో గొడవలు, ఫైటింగ్ లు జరుగుతాయి. ఈ ఘటనలు కాస్త నెట్టింట హల్ చల్ చేస్తాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక పెళ్లి వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
जब चिकन फ्राई ने करा दिया सिर फुटौव्वल...
चिकन फ्राई के चक्कर मे भिड़े जनाती-बराती...
यूपी के बिजनौर में एक शादी में स्वादिष्ट चिकन फ्राई ने ऐसा बवाल काटा कि निकाह की रस्में तीन बार रोकनी पड़ीं...
चिकन फ्राई को लेकर घराती बराती, दोनों पक्षों के बीच जमकर मारपीट हुई
जिसमें लगभग… pic.twitter.com/jtoi5OzS9q— Sunil Yadav (@sunilyadav21) November 3, 2025
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఇంతలో ఇరువైపుల బంధువులు భోజనాలకు వెళ్లారు. అక్కడ చికెన్ మొదలైనవి వండారు. అయితే.. చికెన్ విషయంలో కొంత మంది మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఒక్కసారిగా పెద్దది అయ్యింది.
కొంత మంది తిట్టుకుంటూ, పిడిగుద్దులు వేసుకున్నారు. దీంతో అక్కడ రచ్చగా మారింది. పెళ్లివేడుక కాస్త రణరంగంగా మారిపోయింది. వెంటనే అక్కడున్న కొంత మంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే చేయిదాటిపోయింది. అతిథులు ఒకరిపై మరోకరు చైర్ లు వేసుకుంటూ, పరస్పరం దాడులు చేసుకున్నారు.
మొత్తంగా ఈ ఘటనతో పెళ్లి వేడుక కాస్త పెద్ద యుద్దంగా మారిపోయింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లి సజావుగా సాగేలే చేశారు. కొంత మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అధికారులు చెప్పారు. మొత్తంగా ఈ చికెన్ కోసం ఫైటింగ్ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.