Add Zee Business As A Preferred Source
App

Viral Video: అడవికి రాజైతే మాకేంటీ.. సింహాన్ని చుచ్చు పోయించిన దున్నపోతులు.. వీడియో వైరల్..

Buffalo attacks on lion: దున్నపోతులపై సింహం దాడికి ప్రయత్నించింది. కానీ ఇంతలో సీన్ రివర్స్ అయ్యింది. దున్నపోతులు మూకుమ్మడిగా సింహంపైకే వచ్చి దాడులకు దిగాయి. ఈ వీడియో వైరల్గా మారింది.  
Viral Video: అడవికి రాజైతే మాకేంటీ.. సింహాన్ని చుచ్చు పోయించిన దున్నపోతులు.. వీడియో వైరల్..
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.