Add Zee Business As A Preferred Source
App

Jhansi Bull Attack Video: ఓర్నాయనో.. మహిళను కుమ్మేసి గాల్లో బంతిలా ఎగిరేసిన ఎద్దు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

Uttar Pradesh Bull attack Video: ఎద్దు మహిళను తన కొమ్ములతో కుమ్మి దాడి చేసింది. ఆ తర్వాత ఆమె గాల్లో బంతిలాగా ఎగిరి కింద పడిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు.

Jhansi Bull Attack Video: ఓర్నాయనో.. మహిళను కుమ్మేసి గాల్లో బంతిలా ఎగిరేసిన ఎద్దు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Image Credit: videoviral(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More