Add Zee Business As A Preferred Source
App

Burmese Python Video: వామ్మో.. కోతిని మింగడానికి ట్రై చేస్తున్న బర్మన్ కొండచిలువ.. వీడియో ఇదే..

Burmese Python Video Viral: ఓ అత్యంత ప్రమాదకరమైన బర్మన్ కొండచిలువ చిన్న కోతి పిల్లపై దాడి చేస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. ఈ ఘటన ఓ ప్రాంతంలో అడవికి అతి సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Burmese Python Video: వామ్మో.. కోతిని మింగడానికి ట్రై చేస్తున్న బర్మన్ కొండచిలువ.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More