Cobra snakes Attacks On Snake catcher Video: సాధారణంగా పాములు ఇటీవల కాలంలో పంట పొలాల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎలుకల వేటలో పాములు ఎక్కువగా బైట తిరుగుంటాయి. పాముల వీడియోలు తరచుగా నెట్టింట్లో వైరల్గా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో పాములు కన్పించగానే చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు. మరికొందరు స్నేక్ క్యాచర్ కలు సమాచారం ఇస్తారు.
పాముల దాడులకు చెందిన అనేక వీడియోలు ఇటీవల వార్తలలో ఉంటున్నాయి.ముఖ్యంగా పాములు చాలా కోపంగా ఉంటాయి. అవి పంట పొలాల్లో నీళ్లలో ఎక్కువగా సంచరిస్తాయి. అందుకే రైతులు ఎక్కువగా పాముల కాటుకు గురౌతుంది.
ఈ క్రమంలో ఇటీవల పాముల వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా పాముల్ని చూసి కొంత మంది భయంతో పారిపోతే.. మరికొందరు పాముల్ని చూడగానే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు.ఈ నేపథ్యంలో ఒక పాముల వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిలో రెండు పాములు జంటలుగా పొలంలో ఉన్నాయి.
వీటిని అక్కడున్న రైతులు గమనించారు. వెంటనే స్నేక్ మెన్ కు సమాచారం ఇచ్చారు. ఒక వ్యక్తి అక్కడకు చేరుకుని రెండు పాముల్ని ఒక వట్టి చేతులతో పట్టుకుని.. బైటకు లాక్కొచ్చాడు. అదేదో.. పొట్టకాయల్ని పట్టుకున్నట్లు రెండు పాముల్ని పట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అతగాడు.. పామును చెట్ల నుంచి బైటకు లాక్కొచ్చాడు. అవి కోపంతో అతనిపై దాడికి ప్రయత్నించాయి.
Read more: Snakes Bathing Video: వావ్.. పాములకు చంటి పిల్లల్లా స్నానం చేయిస్తున్న మహిళ.. వీడియో వైరల్..
అతని చేతిలో నుంచి విడ్పించుకొనేందుకు నానా తంటాలు పడ్డాయి. కానీ అతను మాత్రం ఒకేచేతిలో రెండు పాముల్ని గట్టిగా పట్టుకుని ఒక సంచిలో వేశాడు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. అక్కడున్న రైతులంతా భయం భయంగా ఈ ఘటనను దూరం నుంచి చూస్తు ఉండిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అది పాములకున్నావా.. పొట్లకాయలు అనుకుంటున్నావా.. అంటూ నెటిజన్ లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.









