Snake Bite Video: పాము ఎంత కసితీరా కాటు వేస్తుందో తెలుసా..?.. షాకింగ్ వీడియో మీ కోసం..

Cobra snake video: కోబ్రా స్నేక్ ను ఒక వ్యక్తి అదే  పనిగా గెలికాడు. ఇంతలో దానికి కోపం వచ్చి అతడ్ని కోపంగా కాటువేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2025, 02:38 PM IST
  • పామును గెలికిన వ్యక్తి..
  • నెట్టింట వైరల్గా మారిన వీడియో..
Snake Bite Video: పాము ఎంత కసితీరా కాటు వేస్తుందో తెలుసా..?.. షాకింగ్ వీడియో మీ కోసం..

Cobra Snake bites slipper video: పాములు చాలా అరుదుగా మానవ ఆవాసాలకు వస్తుంటాయి. మనుషుల ఉనికినికూడా పాములు అంతగా ఇష్టంచూపవు. మనం భూమి మీద నడిచేటప్పుడు తరంగాలు.. పాములకు తాకుతాయి. దీంతో అది అక్కడి నుంచి మరోచోటికి వెళ్లిపోతాయి. అంతే కాకుండా.. పాములు ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తుంటాయి. పాములు చెట్లలలో, సజ్జల మీద ఎక్కువగా సంచరిస్తుంటాయి.

Add Zee News as a Preferred Source

కోబ్రాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలకు ఇటీవల సోషల్ మీడియాలలో ఫుల్ క్రేజ్ ఉందని కూడా చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం పాములు కొన్నిసార్లు కన్పిస్తే వెంటనే స్నేక్ హెల్పర్ లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం పాముల మీద దాడులు చేస్తే పైశాచీక ఆనందంను పొందుతారు.ఈ క్రమంలో ఒక పాము వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనిలో ఒక పాము.. రంధ్రంలో కన్పించింది. దీంతో ఆ వ్యక్తి పామును ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు ఆ పామును చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అది కోపంలో ఆ చెప్పును కాటు వేసింది.

Read more: Snake Attack Video: ఏందీ మావా.. అవి పాములనుకుంటున్నావా..?.. పొట్లకాయలు అనుకుంటున్నావా..?.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..

పామును కరవగానే.. దాని కోరల్లో నుంచి విషం ఒక్కసారిగా బైటకు వచ్చింది. నీలం రంగులో పాము విషం... బైటకు డ్రాప్స్ లా బైటకు వచ్చింది. అది ఎంతో కోపంగా ఆ చెప్పును కాటు వేసింది. దాని కాటు నుంచి  నీలం రంగు విషం బైటకువచ్చింది. దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు. మరికొందరు ఆ విషం ఏంటీ భయ్యా.. అలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News