Add Zee Business As A Preferred Source
App

Snake Video: ఇది కదా టాలెంట్ అంటే.. పాముల్ని పట్టే వ్యక్తికే మస్కా కొట్టిన కోబ్రా.. వీడియో చూస్తే పగలబడి నవ్వడం పక్కా..

Cobra snake Escaped video: పాముల్ని పట్టుకునే వ్యక్తి  ఒక ఇంట్లోకి వెళ్లాడు. తన బుట్టలో నుంచి కోబ్రాను బైటకు తీశారు. అంతే కాకుండా ఆ పామును బూరతో ఊదుతూ ఆడిస్తున్నాడు. ఇంతలో పాము ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  
Snake Video: ఇది కదా టాలెంట్ అంటే.. పాముల్ని పట్టే వ్యక్తికే మస్కా కొట్టిన కోబ్రా.. వీడియో చూస్తే పగలబడి నవ్వడం పక్కా..
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.