Add Zee Business As A Preferred Source
App

Snake Video: ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. పచ్చి మిర్చిలో నుంచి బైటపడ్డ నాగు పాము.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Cobra snake Video: వ్యక్తి పచ్చి మిర్చి సంచిని తీసుకుని వచ్చి నెమ్మదిగా రోడ్డుమీద పడేశాడు. అందులో  నుంచి ఒక పాము పిల్ల బైటకు వచ్చి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Snake Video: ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. పచ్చి మిర్చిలో నుంచి బైటపడ్డ నాగు పాము.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
Image Credit: videoviral(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.