Three Snakes Romance: వామ్మో.. పాముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ..?.. నడి రోడ్డు మీద మూడు పాముల సయ్యాట.. అరుదైన వీడియో మీకోసం..

Cobra Snake video: నడి రోడ్డు మీద మూడు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. ఒకదానికి మరోకటి చుట్టుకుని రాసలీలల్లో బిజీగా మారాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2025, 03:14 PM IST
  • రోడ్డు మీద పాముల రొమాన్స్..
  • ఇదెక్కడి వింత అంటున్న నెటిజన్లు..
Three Snakes Romance: వామ్మో.. పాముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ..?.. నడి రోడ్డు మీద మూడు పాముల సయ్యాట.. అరుదైన వీడియో మీకోసం..

Three snakes Romance on Road video: సాధారణంగా పాముల్ని చూడగానే ప్రాణాల మీద ఆశఉన్న ఎవరైన భయంతో దూరంగా పారిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం పాములు కన్పించగానే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించరు. పాములకు హనీ తలపెడితే కాలసర్పదోషం చుట్టుకుంటుందని భావిస్తారు. పాముల వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. విషపూరీతమైన పాములకు చెందిన వీడియోలు తరచుగా నెట్టింట వైరల్ అవుతుంటాయి.

Add Zee News as a Preferred Source

నెటిజన్లు కూడా ఇటీవల పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అడవులు, గుబురుగా చెట్లు, పొదలుఉన్న చోట పాములు ఎక్కువగా ఉంటాయి . ఈ క్రమంలో పాములు చాలా అరుదుగా రొమాన్స్ చేసుకుంటాయి. పాముల సయ్యాటకు చెందిన వీడియోలు కూడా ఇటీవల నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

 

అయితే.. మనుషుల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఉండటం మనం చూస్తుంటాం. మరీ జంతువులలో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఉంటాయనే దానికి నిదర్శనంగా ఒక పాముల వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మూడు పాములు రోడ్డు మీదకు వచ్చాయి. అవి మూడు కూడా ఒకదానితో మరోకటి రొమాన్స్ చేసుకుంటూ సయ్యాటలో బిజీ అయ్యిపోయాయి.

Read more: Snake Video: తోక మీద నిలబడి బుసలు కొడుతున్న కోబ్రాను చూశారా..?.. అరుదైన వీడియో మీ కోసం..

అవి ఒకదానితో మరోకటి చుట్టుకుని మరీ సయ్యాటలాడుకున్నాయి. రోడ్డు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఖంగుతింటున్నారు. మూడు పాములు రొమాన్స్ చేసుకొవడమేంటని కూడా షాక్ అవుతున్నారు.

మరికొందరు మరీ వాటిల్లో కూడా ఫిమెల్ స్నేక్ లు దొరడంలేదేమో.. అవైన ఏంచేస్తాయ్ అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.కానీ ఇలా మూడు పాములు మాత్రం ఒకేసారి రొమాన్స్ చేసుకొవడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News