Snake Romance Video: చెట్టు మీద ఏకాంతంగా సయ్యాటలాడుతున్న జంట సర్పాలు.. అరుదైన వీడియో మీ కోసం..

Cobra Snake video: రెండు పాములు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాయి. మరీ అవి రెండు ఒకదాన్ని మరోకటి వదిలి ఉండలేనట్లున్నాయి. అవి ప్రేమతో ఒకదాని దగ్గరకు మరోకటి ప్రేమతో దగ్గరకు వచ్చి సయ్యాటలాడుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 10, 2025, 05:36 PM IST
  • చెట్టుమీద జంటపాముల రొమాన్స్..
  • వీడియో వైరల్..
Snake Romance Video: చెట్టు మీద ఏకాంతంగా సయ్యాటలాడుతున్న జంట సర్పాలు.. అరుదైన వీడియో మీ కోసం..

Cobra snakes romance on tree video: వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పాములు ఎక్కువగా దట్టమైన చెట్లు, బురదగా ఉంటే నీళ్లు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ పాములు ఎక్కువగా ఉంటాయి. అయితే... వానా కాలంలో పాములు ఆడపాములతో ఎక్కువగా జతకడ్తాయనిచెబుతుంటారు.

Add Zee News as a Preferred Source

అందుకే ఈ సీజన్ లో ఎక్కడ చూసిన పాములు రొమాన్స్ చేసుకుంటు కన్పిస్తున్నాయి. ఆడ పాములు తమ శరీరం నుంచి ఒకరకమైన సుగంధాన్ని రీలీజ్ చేస్తుంటాయంట. ఇది మగ పాములు గుర్తించి.. ఆడ తోడు కోసం వస్తాయంట. అందుకే వానాకాలంలో పాములు ఎక్కువగా సయ్యాటలు ఆడిన వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj (@raj.ki.ek.duniya)

తాజాగా... రెండు పాములు చెట్లు మీద కూర్చుని ఒకదానితో మరోకటి ప్రేమతో సయ్యాటలాడుకుంటున్నాయి.  అంతటితో ఆగకుండా.. మనిషి ఎలా అయితే.. తన ఆడతోడుతో దగ్గరగా చేరుకుని ముద్దులు పెట్టుకుంటాడో.. ఇక్కడ పాములు కూడా ఒకదాని మూతికి మరోకటి దగ్గరకు చేరుకుని మరీ ప్రేమతో వాటి భాషల్లో బాసలు చేసుకుంటున్నాయి.  

అవి ఒకర్ని వదిలి మరోకటి అస్సలు ఉండలేవన్నట్లు ప్రేమతో దగ్గరకు వచ్చి ఒకదానికి మరోకటి చుట్టేసుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  దీన్ని చూసిన నెటిజన్లు ఫీలింగ్స్ మనకేనా.. వాటిని కూడా ఉంటాయని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News