)
Couple done dangerous stunts on canal bridge video: కొంత మంది సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోవాలని రక రకాల స్టంట్లు చేస్తున్నారు. అసలు... వాళ్లు ఏంచేస్తున్నారో కూడా ఆలోచించుకొలేని సిట్యూవేషన్ కు చేరుకున్నారు. మొత్తంగా కొంత మంది రీల్స్ అనేవి తరచుగా కాంట్రవర్సీలుగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో కొంత మంది ఎత్తైన జలపాతాలు, సముద్రాలు, జంతువుల దగ్గరకు వెళ్లి డెంజర్ గా రీల్స్ చేస్తుంటారు. వీళ్లను చూస్తుంటే చుట్టుపక్కల వారు భయంతో దూరంగా పారిపోతుంటారు.
మొత్తంగా ప్రస్తుతం ఒక జంట చేస్తున్న రీల్స్ నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి రీల్స్ ఏంటని ఏకీపారేస్తున్నారు. యువతీ,యువకుడు కెనాల్ దగ్గరకు చేరుకున్నారు. అందరి ముందు రీల్స్ చేస్తున్నారు.
ना लाईफ की फिकर
ना पानी का डर..
बस Reels बननी चाहिए सर! ? pic.twitter.com/fsbkGXO29X— Natasha Yadav (@imnatasha09) August 8, 2025
అక్కడి వారు వీరు చేస్తున్న పనుల్ని వింతగా చూస్తున్నారు. ఇంతలో ఇద్దరు కూడా కెనాల్ లో గట్టిగా అరుస్తు ఒకరిపై మరోకరు దూకేశారు. ఒకరిపై ఒకరుగా నీళ్లలోకి పడ్డారు. దీంతో అక్కడున్న వారు బిత్తర ముఖం పెట్టారు. అసలు వీళ్లు చేస్తుందేంటీ అని షాక్ కు గురయ్యారు. చూస్తుండగానే కెనాల్ లో యువతి, ఆ తర్వాత అతను పడ్డారు. అక్కడున్న వారు.. చూసి.. పొరపాటున అక్కడ రాళ్లు కానీ.. ప్రవాహ వేగంకు కొట్టుకునిపోతే ఎలా ఉంటుందో ఆలోచించారా అంటూ వాళ్లను ఏకీపారేశారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు.. ఇవేం పనులంటూ కూడా వారిని తిట్టిపోస్తున్నారు. పొరపాటున కెనాల్ లో నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతే.. పరిస్థితి ఏంటని కూడా వారిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook