Couples Hot Romance: మనాలిలో హనీమూన్.. చివరికి సోషల్ మీడియాలో రొమాంటిక్‌ వీడియో.. పడి పడి చూస్తున్న నెటిజెన్స్..

Romantic Video Leaked: ప్రస్తుతం సోషల్ మీడియాలో నూతన వధూవరులకు సంబంధించిన రొమాంటిక్ సన్నివేశాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని వారు అంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 26, 2025, 02:59 PM IST
Couples Hot Romance: మనాలిలో హనీమూన్.. చివరికి సోషల్ మీడియాలో రొమాంటిక్‌ వీడియో.. పడి పడి చూస్తున్న నెటిజెన్స్..

 Romantic Video Leaked: ఇప్పుడు తరచుగా నూతన వధూవరులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవ్వడం మన గమనించవచ్చు. వారు పెళ్లిళ్లు చేసే హడావిడి, ప్రత్యేకమైన రొమాంటిక్ సీన్స్ నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. మరి కొంతమంది అయితే హనీమూన్ లో చేసే చిలిపి చేష్టల కు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే నేటి యువత సాంప్రదాయబద్ధంగా నాలుగు గోడల మధ్య జరగాల్సిన శోభనానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అనేకమైన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Add Zee News as a Preferred Source

ఎవ్వరైనా కొత్తగా పెళ్లయిన నవవధువులు తప్పకుండా హనీమూన్ మంచి స్పాట్ చూసుకొని ఏకాంతంగా గడపాలని అనుకుంటారు. దీనికోసం కొన్ని వారాల ముందే పకడ్బందీగా హోటల్ అన్ని బుక్ చేసుకుని హనీమూన్ కి బయలుదేరుతారు. వారం రోజులు పాటు ఏకాంతంగా గడిపి ఇంటికి తిరిగి వస్తారు. అయితే చాలామంది హనీమూన్ సమయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయేందుకు కొన్ని ఫోటోలను, వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.  అంతేకాకుండా కొన్ని చేయకూడని ఫోటోలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అందరితో తిట్టించుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో  వైరల్ అవుతోంది. 

 
 
 
 
 

వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కి మనాలి వెళ్తుంది.. అక్కడే ఓ రిసార్ట్లో కమిట్ అవ్వాలని అనుకుంటారు. అయితే ఇదే సమయంలో ఆ జంట  రొమాన్స్ చేసుకుంటూ.. తీసిన ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఈ ప్రైవేట్ వీడియో ఇప్పుడు instagram లో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ ఇలాంటి సమయంలో కూడా నాలుగు గోడల మధ్య జరగాల్సిన శోభనానికి సంబంధించిన వీడియో కూడా ఇలా సోషల్ మీడియాలో వదలడం సరికాదని ప్రశ్నిస్తూ.. ఇదంతా అవసరమా అని అంటున్నారు.

ఇప్పుడు ఈ నూతన వధూవరులకు సంబంధించిన రొమాంటిక్ డేట్ నైట్ దృశ్యాలు విపరీతంగా నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను షాన్ మిత్రా (@shaonmitra_) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు.  ఈ వీడియోను మనాలిలో స్పెషల్ విందు అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News