)
Couple Romance In Bus Video Watch Here: ప్రస్తుతం ప్రేమజంటలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. చాలామంది తెలిసి తెలియక చేసిన కొన్ని వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంతమంది అప్పుడప్పుడు చేయకూడని పనులు చేసి కెమెరాలకు కూడా చిక్కుతున్నారు. ఇలా ఇప్పటికి ఎన్నో ఘటనలు మనం సోషల్ మీడియాలో చూసాం. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో జరిగిన రొమాన్స్ ఘటనలకు సంబంధించిన వీడియోలైతే విచ్చలవిడిగా ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ ప్రేమ జంటకు సంబంధించిన రొమాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
చాలామంది ప్రేమికులు ఎక్కువగా వారి ఫీలింగ్స్‌ని పంచుకోవడానికి ముద్దులు పెట్టుకోవడం రొమాన్స్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే కొంతమంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లోనే ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజానికి ఇలా బహిరంగ ప్రదేశాల్లో చేయడం భారత సాంస్కృతికి విరుద్ధం. ఇవన్నీ తెలిసినప్పటికీ కొంతమంది పాశ్చాత్త సంస్కృతిని అనుసరించే యువతి యువకులు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనే కానిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్లతో పాటు బస్సులలో ఇలా రొమాన్స్ చేసుకుంటున్నారు. ఈ సమయాల్లో తీసిన వీడియోలే వైరల్‌గా మారుతున్నాయి.
తాజాగా ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో విపరీతంగా ఇంస్టాగ్రామ్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ యువతి యువకుడు బస్సులో ప్రయాణించడం మీరు గమనించవచ్చు. వెనక సీట్లలో ఎవరూ లేకపోవడంతో వారు ముద్దులు పెట్టుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ ఒకరికొకరు లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ రెచ్చిపోయారు. అయితే, దీనిని గమనించిన ముందు సీటులో కూర్చున్న ప్రయాణికులు మొబైల్ ద్వారా ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోనే ఇంస్టాగ్రామ్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను క్రియేటర్ మజీద్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook