Couple romance in Bengaluru namma metro station video: ఇటీవల కొంత మంది యువత మరీ నీచంగా ప్రవరిస్తున్నారు. కామా తురాణం న సిగ్గు..న లజ్జ.. అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్ లు, మెట్రోలు, రైల్వేస్టేషన్, ప్రైవేటు ప్రదేశాలు, పబ్లిక్ ఇలా ప్రతిచోట కూడా ముద్దులు, హగ్ లు ఇచ్చుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. యువతీ, యువకులు తప్పతాగి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బైక్ ల మీద తిరుగుతూ రొమాన్స్ లు చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.
ఇటీవల మెట్రోలు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయని అనేక మందిఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో పరసర మార్గాలలో యువత రెచ్చిపోయి నీచంగా ప్రవర్తిస్తున్నారు.ముద్దులు పెట్టుకుంటూ, హగ్ లు ఇచ్చుకుంటూ అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారు. చుట్టు ఎవరున్నారు.. ఏం చేస్తున్నామన్నధ్యాస కూడా తెలియకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మొత్తంగా యువతీ యువకులు మాత్రం తరచుగా ఏదో వివాదంలో ఉంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
Is Bengaluru Heading Towards Delhi metro Culture???
Disturbing Public Behavior at Namma Metro Station Raises Questions About Decency in BengaluruIt is extremely disappointing and concerning to witness the kind of behavior that some individuals are now displaying in public… pic.twitter.com/4hBAnK1R7p
— Karnataka Portfolio (@karnatakaportf) April 10, 2025
ఈ ఘటన బెంగళూరులోని నమ్మా మెట్రో స్టేషన్లో జరిగింది. ఇక్కడ ఇద్దరు ప్రేమికులు పబ్లిక్ గా రొమాన్స్ చేసుకుంటున్నారు. యువకుడు.. యువతి వెనుకాల నిలబడి ఆమె షర్ట్ లో చెయ్యిపెట్టి మరీ కామకేళిలో మునిగిపోయాడు. మరీ ఆమె కూడా పబ్లిక్ లో ఉన్నామని.. అతడ్ని ఏమైన వారిస్తుందా అంటే.. అది లేదు.. ఆమెకూడా అతడికి ఫుల్ కోపారేట్ చేస్తుంది. ఇద్దరు కూడా తమ కామక్రీడల్లో బిజీగా మారిపోయారు.
Read more; Eagle Video: ఇదెక్కడి విడ్డూరం.. స్టూడెంట్ హాల్ టికెట్‌ను చోరీ చేసిన గద్ద.. వీడియో వైరల్..
అయితే.. వీరి యవ్వారంను అక్కడున్న వాళ్లు సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీళ్లను తిట్టిన తిట్టకుండా.. బండ బూతులు తిడుతున్నారు. మరికొందరు మాత్రం.. వాళ్ల వంక చూడకండీ.. మిమ్మల్ని ఎవరు చూడమన్నారంటూ వ్యంగ్యంగా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన మాత్రం నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









