)
couple romance on running bike Video goes viral: ఇటీవల కాలంలో కొంత మంది పబ్లిక్‌గానే బరితెగించిన ప్రవర్తిస్తున్నారు. కామంతో రెచ్చిపోయి పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్ లు, మెట్రోలు, రైల్వేలు, పబ్లిక్ ప్రదేశాలు ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ తమ కామ వాంచలు తీర్చుకుంటున్నారు. కొంత మంది రన్నింగ్ బైక్ లు, కార్లు, మెట్రోలు మొదలైన ప్రదేశాల్లో రొమాన్స్ లకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలతో చాలా మంది ఇతరులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేవలం భార్యభర్తలతో నాలుగు గోడల మధ్యన చేయాల్సిన పనుల్ని నీచంగా పశువుల్లా ఎక్కడంటే అక్కడ చేస్తున్నారు. ఇటీవల కొంత మందిమరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక జంట పబ్లిక్ గా రొమాన్స్ లకు దిగారు.
మరీ రోడ్డుపైన బైక్ పై ఉండగా వారికి మూడ్ వచ్చిందో ఏంటో కానీ.. మొత్తంగా పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. యువతి బైక్ రైడర్ కు ఎదురుగా కూర్చుని మరీ రొమాన్స్ కు దిగింది. అతనుకూడా ఎంజాయ్ అన్నట్లు ఆమె బైక్ ముందర పెట్రోల్ ట్యాంకర్ మీద కూర్చున్న కూడా అలాగే డ్రైవింగ్ చేస్తు తన కామంను తీర్చుకుంటున్నారు.
వీరి యవ్వరాన్ని కొంత మంది అక్కడున్న వారు వీడియోలు తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీరిపై మండిపడుతున్నారు.
వీరికి పనిపాట లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పనులు పబ్లిక్ గా చేయడానికి కొంచెమైన కామన్సెన్స్ లేదా అంటూ ఏకీపారేస్తున్నారు. మొత్తంగా వీరి యవ్వారం కాస్త నెట్టింట రచ్చ రాజేసిందని చెప్పుకొవచ్చు.