)
Love Couple Romance Viral Video Watch: అప్పుడప్పుడు కొంతమంది లవర్స్ ప్రవర్తన చూసి.. సమాజం ఎటు వెళుతుందోనని మనసులో అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. కొంతమంది అయితే వీరి ప్రవర్తన చూసి పిచ్చివారైపోతుంటారు. అప్పుడప్పుడు కొంతమంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లోనే చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మెట్రోల్లో రైలుతో పాటు బస్సుల్లో పార్కుల్లో బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో ఇలా బహిరంగ ప్రదేశాల్లో కూడా అప్పుడప్పుడు వీరు ముద్దులు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడే చాలామందికి అసహ్యం వేస్తుంది. అయితే అప్పుడప్పుడు ఇలా చేస్తున్న సమయంలో కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలే విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఇటీవల కూడా ఓ ప్రేమ జంట బహిరంగ ప్రదేశాల్లో సరసాలు ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అప్పుడప్పుడు కొంతమంది ప్రేమికులు తమ చెట్టు ఎవరూ లేరు అనుకోని.. బహిరంగ ప్రదేశాల్లో వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని ముద్దులు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ వారికి తెలియకుండానే వారి చుట్టూ పక్కన చాలామంది ఉంటారు. వారు అలా చేస్తున్న సమయాల్లోనే ఫోటోలు లేదా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే నేరుగా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు.
తాజాగా బస్టాండ్‌లో ఓ ప్రేమ జంట వింతగా ప్రవర్తించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో ఓ ప్రేమ జంట బస్టాండ్ పక్కనే ఉన్న షాపు వద్ద సరసాలు ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో యువకుడు ఆ యువత నడుముపై చేయి వేసి.. ముద్దులు పెట్టేసాడు. ఇలా కొద్దిసేపు వీరిద్దరి మధ్య రొమాన్స్ జరిగింది. ఈ సన్నివేశాలను ఎవరో బిల్డింగ్ పైనుంచి స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోని ట్విట్టర్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
(@divyakumaari) September 18, 2025
ఇప్పుడు ఈ వీడియో @divyakumari x సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేశారు. ఇద్దరు ప్రేమికులు మధురమైన క్షణాలను బస్టాండ్‌లో పంచుకుంటున్నారని క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. ఈ వీడియో సెప్టెంబర్ 18వ తేదీన పోస్ట్ చేసినప్పటికీ.. ఇప్పటికీ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా చాలామంది ఈ వీడియోను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం ఏంటని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో ఆగ్రహ పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి