)
Couples Hard Romance Video Watch: నూతనంగా పెళ్లయిన జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. గతంలో కూడా ఇలాంటి ప్రైవేట్ వీడియోలు చాలా లీక్ అయ్యాయి. గతంలో ఓ జంట హనీమూన్ కోసం ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఒకరినొకరు రొమాన్స్ చేసుకుంటున్న సన్నివేశాలు లీకై సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓ జంట బస్సులో వెనక సీట్లలో కూర్చుని రొమాన్స్ చేసుకుంటున్న దృశ్యాలు కూడా మన సోషల్ మీడియాలో చూసాం. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది. ఏకంగా నూతనంగా పెళ్లయిన వధూవరుల జంటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
నూతన వధూవరులు తమ మధురమైన క్షణాలను గడిపేందుకు ఓ హోటల్ గదిలో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ హోటల్ గదిలో తెల్లటి బెడ్ చూడొచ్చు. అలాగే దాని పక్కనే నూతన వధూవరులు ఒకరినొకరు కౌగిలించుకొని ఉండడం మీరు గమనించవచ్చు. ఇలా కొద్దిసేపు కౌగిలించుకొని అలాగే ఉండిపోవడం కూడా మీరు వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఆ తర్వాత వారిద్దరు ఏదో మాట్లాడుకొని ఆ పురుషుడు ఆమెను బెడ్ పైకి తోసేసాడు. అలా తోసేసి వెంటనే.. అతడు ఆ యువతి ధరించిన దుస్తులను విపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే వీడియో క్లిప్ ఎండ్ అయింది. ఈ షార్ట్ వీడియో నే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొదట ఆ యువకుడు వెనుక నుంచి వాటేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆ తర్వాత వారిద్దరు రొమాన్స్ చేసుకుని ఉండి ఉంటారని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది నేటిజన్స్ అయితే.. హోటల్స్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాటిని గుర్తించి తొలగించడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. ఈ వీడియోను హార్ట్ లీక్డ్ ఇంస్టాగ్రామ్ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 400 మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను కొంతమంది లైక్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి