
Couples Romance Video Leaked: తరచుగా సోషల్ మీడియాలో యువత రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చాలావరకు కపుల్స్ రద్దీ గల ప్రదేశాల్లో ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యువత కూడా ఇలాంటి రొమాంటిక్ వీడియోలను ఆసక్తిగా చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఎలాంటి రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారుతాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఇద్దరు కపుల్స్ రొమాన్స్ చేసుకుంటున్న వీడియో లీక్ అయింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా సోషల్ మీడియాలో కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా అప్పుడప్పుడు లీక్ అవుతూ ఉంటాయి. కొంతమంది కావాలని స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడానికి పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రొమాన్స్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది కావాలని వారి మధురమైన జ్ఞాపకాలను మొబైల్ లో చిత్రీకరించి, భాగస్వాముల మధ్య గొడవలైన సందర్భంలో సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ప్రతినెల ఏదో ఒక వీడియో లీక్ అవుతూనే ఉంటుంది. తాజాగా కూడా ఇద్దరు కపుల్స్ కి సంబంధించిన ఓ వీడియో లీకై ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇద్దరు కపుల్స్ ఒక రూములో ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా దాదాపు 30 సెకండ్ల పాటు ముద్దులు పెట్టుకుంటూనే ఉంటారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను వారే వారికి సంబంధించిన మొబైల్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో లీక్ అయింది. వీరిద్దరిలో ఎవరు లీక్ చేశారో తెలియదు.. కానీ, ఈ కపుల్స్ పరువు మాత్రం పోయిందని సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి వీడియోలు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించడమే తప్పు. అలాంటిది రికార్డు చేసి సోషల్ మీడియాలో లీక్ చేశారంటే హైప్ కోసమేనని కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను తెలియని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 9 లక్షల మందికి పైగా వీక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి