Add Zee Business As A Preferred Source
App

Video Viral: ఏకంగా మహీంద్రా థార్‌లో బ్లింకిట్ ఆర్డర్ డెలివరీ.. కస్టమర్ షాక్.. ఏజెంట్ రాక్.. వీడియో వైరల్..!

Delivery Agent: ఈ బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోకి ఏం కావాలన్న బిగ్ బాస్కెట్, జెప్టో, బ్లింకిట్.. ఇలా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ మరియు టైమ్ కూడా వేస్ట్ కాదు. ఇలా ఆర్డర్ చేయగానే అలా నిమిషాల్లో డెలివరీ బాయ్ మన చేతుల్లో పెట్టేసి వెళ్తాడు. తాజాగా ఓ కస్టమర్ బ్లింకిట్‌ ఆర్డర్ డెలివరీ గురించి పోస్ట్ చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video Viral: ఏకంగా మహీంద్రా థార్‌లో బ్లింకిట్ ఆర్డర్ డెలివరీ.. కస్టమర్ షాక్.. ఏజెంట్ రాక్.. వీడియో వైరల్..!
Image Credit: Customer Shocked As Blinkit Delivery Agent Arrives In Thar Sparks Internet Humour(source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More