Add Zee Business As A Preferred Source
App

Video Viral: వామ్మో.. కస్టమర్‌కు ఊహించని షాక్.. పరోటాలో బైటపడ్డ పెద్ద బల్లి.. వీడియో వైరల్..

Lizard found in roti in uttar Pradesh: కాన్పూర్ లో  ఒక కుటుంబం తన ఫ్యామిలీతో కలిసి ఫెమస్ డాబాకు వెళ్లారు. ఇంతలో వారు పరోటాను ఆర్డర్ పెట్టారు. అప్పుడు దానిలో పెద్ద బలి అవశేషం కన్పించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Video Viral: వామ్మో.. కస్టమర్‌కు ఊహించని షాక్.. పరోటాలో బైటపడ్డ పెద్ద బల్లి.. వీడియో వైరల్..
Image Credit: uttarpradeshnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.