Add Zee Business As A Preferred Source
App

Dead Rat Found: పనీర్ కూరలో చనిపోయిన ఎలుక! పాపం సగం కూర తినేశాడు అప్పటికే!!

Dead Rat Found In Paneer Curry: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బదౌన్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఓ ధాబాలో భోజనం చేస్తుండగా.. పనీర్ కూరలో చనిపోయిన ఎలుక కనిపించింది. అయితే అప్పటికే ఆ వ్యక్తి సగం ఎలుకను తినేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది.

Dead Rat Found: పనీర్ కూరలో చనిపోయిన ఎలుక! పాపం సగం కూర తినేశాడు అప్పటికే!!
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More