Add Zee Business As A Preferred Source
App

Delhi Metro: మెట్రోలో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్న మహిళలు..షాకింగ్ వీడియో!

Delhi Metro Fight Viral Video: ఇటీవలీ కాలంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మహిళల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం తీవ్రంగా కొట్లాడుకోవడం కనిపిస్తుంది.

Delhi Metro: మెట్రోలో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్న మహిళలు..షాకింగ్ వీడియో!
Image Credit: Source: GoogleSource: Bureau