Add Zee Business As A Preferred Source
App

Snake Video: ఓరెయ్ అది పామురా.. కాటు వేస్తే కాటికే.!.. కోబ్రాతో నడి రోడ్డు మీద స్టంట్‌‌లకు దిగిన మందుబాబు.. వీడియో..

Drunk man with Cobra Snake: పామును మెడలో వేసుకున్నాడు. అంతే కాకుండా అందరు చూస్తుండగానే అతను మద్యం మత్తులో దానితో స్టంట్ల కు దిగాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు అది కాటు వేస్తే వాడి సిట్యూవేషన్ ఏంటని కూడా కొంచెం కూడా ఆలోచించడంలేదు. దీనిపై నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Snake Video: ఓరెయ్ అది పామురా.. కాటు వేస్తే కాటికే.!.. కోబ్రాతో నడి రోడ్డు మీద స్టంట్‌‌లకు దిగిన మందుబాబు.. వీడియో..
Image Credit: snakevideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.