Add Zee Business As A Preferred Source
App

Snake Head Cut: పాము తలను కొరికిన వ్యక్తి.. మంచంపై పెట్టుకుని తాపీగా నిద్ర.. సంచలన వీడియో!

Drunked Man Cuts Snake Head Video Goes Viral: పాము అంటే అందరూ హడలిపోతారు. కానీ తాగిన మైకంలో పాము కూడా పొట్లకాయలాగా కనిపిస్తుంది. అలా తాగిన మైకంలో ఓ వ్యక్తి పాముతో ఆడేసుకున్నాడు. చివరికి ఆ పాము తల కొరికాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Snake Head Cut: పాము తలను కొరికిన వ్యక్తి.. మంచంపై పెట్టుకుని తాపీగా నిద్ర.. సంచలన వీడియో!
Image Credit: Drunked Man Cuts Snake HeadSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More