)
Drunken Girl dance and create nuisance on road video: ఇటీవల కాలంలో కొంత మంది యువతీ, యువకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్న ఆశల్ని అడియాశలు చేస్తున్నారు. బుద్దిగా చదువుకునే రోజుల్లో ప్రేమల్లో పడి ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. మరికొంత మంది ఇంట్లొ వాళ్లకు తెలియకుండా.. స్కూళ్లకు అని చెప్పి, లవర్ తో రొమాన్స్ లకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ప్రేమికులతో ఎఫైర్ల కు అడ్డు వస్తున్నారని ఇంట్లో వాళ్లను సైతం హత్యలు చేస్తున్నారు.
అంతే కాకుండా.. బైక్ ల మీద, కార్లలతో రాత్రుళ్లు తప్పతాగి రోడ్ల మీద న్యూసెన్స్ లకు దిగుతున్నారు. మొత్తంగా కొంత మంది యువతీ, యువకులు ప్రవర్తనపై చాలా మంది ఆందోలనలు వ్యక్తం చేస్తున్నారు. సమాజంఎటుపోతుందని తలలు పట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తప్పతాగి .. రోడ్డు మీద పొట్టి బట్టలు వేసుకుని ఇష్టమున్నట్లు డ్యాన్స్ లు చేస్తుంది. చుట్టుపక్కన ఎవరున్నారన్న సోయి లేకుండా డ్యాన్స్ లు చేస్తుంది.
ఆమెను చూసి రోడ్డున వెళ్తున్న వారు ఏదో వింత జీవిని చూస్తున్నట్లు చూస్తున్నారు. ఆమె మాత్రం... ఒళ్లు కన్పించేలా బట్టలు వేసుకుని.. వయ్యరాలు పోతు నీచమైన స్టెప్పులు వేస్తుంది. ఆమె వేసుకున్న నిక్కర్ జారీపోతున్న, బట్టలు పైకి పోతున్న ఆమె మాత్రం అసభ్యకరమైన స్టెప్పులు వేసింది.
అక్కడున్న వారు కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై చాలా మంది ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి.. తమ పిల్లల కోసం డబ్బులు పంపిస్తుంటే.. వీళ్లేమో.. తప్పతాగి, ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని నెట్టింట బూతులు తిడుతున్నారు.