Eagles steals students hall ticket in kerala: సాధారణంగా కొన్ని సార్లు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎగ్జామ్ లు నడుస్తున్నాయి.ఈ సమయంలో చాలా మంది ఎగ్జామ్ ల ప్రిపరేషన్ లో బిజీలో ఉంటున్నారు. ఇక్కడ ఒక గద్ద చేసిన పని నెట్టింట దుమారంగా మారింది. అయితే.. మనకు న్యాయంగా రావాల్సిందాన్ని .. అన్యాయంగా ఎవరైతే తీసుకుంటే.. దాన్ని గద్దలా తన్నుకుని పోయాడని ఒక సామెత తరచుగా చెప్తుంటారు.
అయితే.. గద్ద చూపు చాలా తీక్షణంగా ఉంటుంది. అత్యంత ఎత్తులో నుంచి కూడా అది భూమి మీద ఏముందో స్పష్టంగా చూడగలదు. గద్ద భూమి మీద ఉండే.. పాముల్ని, ఎలుకల్ని, చిన్న జంతువుల్ని, నదిలో ఉండే చేపల్ని అమాంతం వచ్చి , రెప్పపాటులో ఎగిరేసుకుని వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక గద్ద పాపం.. దానికి భూమి మీద ఎర దొరకలేదో మరేంటో కానీ.. ఒక యువకుడి హల్ టికెట్ ను తన నొట కర్చుకుని వెళ్లి అతడ్ని చుక్కలు చూపించింది.
केरळात एका विचित्र घटनेने अचंबित केले आहे. कासरगोड जिल्ह्यातील एका शाळेत केरळ पब्लिक सर्व्हिस कमिशन (PSC) च्या परीक्षेआधी एका विद्यार्थ्यांचं हॉल तिकीट एका गरुडाने पळवलं आहे. ही घटना गुरुवारी (10 एप्रिल) सकाळी घडली.#Kerala #ViralVideo #HallTicket #PSC #Viral #LatestNews pic.twitter.com/c9x1hJ0koP
— SakalMedia (@SakalMediaNews) April 10, 2025
కేరళలోని కసర్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. టెన్త్ ఎగ్జామ్ లు జరుగుతున్నాయి. ఇంతలో ఒక యువకుడు కిటికిలో టెన్త్ హల్ టికెట్ ను పెట్టుకుని ఉన్నాడు. అయితే.. అక్కడకు ఒక గద్ద వచ్చి అతని హల్ టికెట్ ను ముక్కున కర్చుుకుని వెళ్లి మరోచోట కిటికి మీద వాలింది. అతను తనహల్ టికెట్ కోసం వెతకగా దొరకలేదు. ఆ తర్వాత గద్ద తన్నుకుపోయిందని తెలుసుకుని వెంటనే దాని దగ్గరకువెళ్లేందుకు ప్రయత్నించాడు. చాలామంది గద్దను రాళ్లతొ కొడుతూ.. హల్ టికెట్ కింద పడేలా చేశారు.
చాలా సేపటి తర్వాత.. గద్ద ఈ హల్ టికెట్ నాకేందుకు అనుకుందో మరేంటో కానీ.. దాన్ని అక్కడ వదిలేసి తుర్రున ఆకాశంలోకి ఎగిరిపోయింది. వెంటనే అతను హల్ టికెట్ తీసుకుని హమ్మయ్య.. నాకు మళ్లీ దొరికిందని ఎగ్జామ్ హల్ కు వెళ్లిపోయాడు.ఈ ఘటనను అక్కడున్న వారు తన ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









