)
Urinating In Metro Video Watch Here: గతంలో మెట్రోలో రొమాన్స్ చేసుకుంటున్న ప్రేమ జంటలకు సంబంధించిన ఎన్నో వీడియోలను మనం చూసాం. అలాగే మెట్రో లిఫ్ట్ లో కూడా సీసీ కెమెరా ఉందని తెలియక రొమాన్స్ చేసుకుంటున్న ప్రేమ జంటకు సంబంధించిన లీక్ వీడియో కూడా చూశాం. మెట్రోకు సంబంధించిన అనేక వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేవి. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోలను షేర్ కూడా చేసేవారు. కొంతమంది ఇలాంటి వీడియోలను చూసి ఆశ్చర్యానికి గురయ్యే వారు.. అయితే, ఇటీవల కూడా మెట్రోలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే మెట్రో కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతూ వస్తుంది.. ఈసారి వైరల్ అవుతున్న వీడియో అందరిని నవ్వు పుట్టించేలా చేస్తుంది. మెట్రో కంపార్ట్మెంట్ లోపల ఓ ప్రయాణికుడు ఏకంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగి చాలా రోజులైనప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు రెండు మెట్రో కంపార్ట్మెంట్లోని జంక్షన్లో కాళ్లపై కూర్చుని ఉండడం మీరు గమనించవచ్చు. అతను దోతి కట్టుకొని పంజాబీ కుర్తా ధరించి ఉండటం కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. అయితే, అలాగే కూర్చుని అకస్మాత్తుగా మూత్రవిసర్జన చేయడం ప్రారంభించాడు. దీంతో రెండు కంపార్ట్మెంట్లలో ఉన్న ప్రయాణికులు షాక్ అయిపోయారు. అయితే అక్కడున్న కొంతమంది యువకులు ఈ దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించారు. ఇలా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
#DelhiMetro #नवरात्रि #Navratri2025 #GSTReforms pic.twitter.com/vw0iLNv8jZ
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) September 22, 2025
ఈ వైరల్ అవుతున్న వీడియోను 'Tanmoy' అనే X హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చాలామంది పగలబడి నమ్ముకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోను లైక్ చేసి షేర్ కూడా చేస్తున్నారు. అలాగే కొంతమంది ఈ వీడియో పై కామెంట్లలో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. మెట్రో స్టేషన్లు టాయిలెట్స్ ఉండవా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే నిరక్షరాస్యతకు ఎక్కడ ఏం పనులు చేయాలో అనేది తెలివని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి