Add Zee Business As A Preferred Source
App

King Cobra Video Watch: వామ్మో.. యాక్టివ్‌ కింగ్ కోబ్రాని పట్టుకున్నారో చూడండి.. చూస్తే భయమేస్తోంది..

King Cobra Viral Video: ఓ స్నేక్ క్యాచర్ బృందం అత్యంత ప్రమాదకరమైన నాగుపాముని పట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రముఖ స్నేక్ క్యాచర్ ఒక భారీ కింగ్ కోబ్రాని పట్టుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ వీడియోని చూడండి.

King Cobra Video Watch: వామ్మో.. యాక్టివ్‌ కింగ్ కోబ్రాని పట్టుకున్నారో చూడండి.. చూస్తే భయమేస్తోంది..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More