)
Father caught his daughter red handed with her lover video: కొంత మంది యువతీ, యువకులు మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. స్నేహం, ప్రేమ అనే ముసుగులో చేయరాని ఘోరాలు, నీచపు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఇటీవల చేస్తున్న పనులు చూస్తుంటే మరింత ఆశ్చర్యంకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం యువతీ,యువకులు పెళ్లికాకుండానే బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
ఒకరితో మరోకరు డేటింగ్ అంటూ, ఓయోలకు వెళ్లిపోతున్నారు. కొంతమంది చెట్లవెంబడి,పుట్టల వెంబడి దారుణాలు చేస్తున్నారు. అంతే కాకుండా.. బుద్దిగా చదువుకుంటామని చెప్పి ఇంకొంత మంది తమ ప్రియుడిరూమ్ లకు వెళ్లి లేదా తమ ఇంట్లోకి బాయ్ ఫ్రెండ్ ను రప్పించుకుని మరీ కామక్రీడల్లో మునిగి తెలుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకున్నాయి.
Father #caught daughter with her boyfriend pic.twitter.com/LdenRhNRjt
— ShoneeKapoor (@ShoneeKapoor) August 12, 2025
తాజాగా.. ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన కూతురు లవర్ తో రాసలీలల్లో ఉండగా తండ్రికి అడ్డంగా దొరికిపోయింది. దీంతో తండ్రి ఆ కూతుర్ని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఆమె మాత్రం సిగ్గులేకుండా తన ప్రియుడ్ని తన వెనుకాల వేసుకుని వస్తుంది. కొంచెం కూడా తప్పు చేసినట్లు భావన లేకుండా మరీ దిగజారీ ప్రవర్తించింది.ఆ తండ్రి పాపం.. కూతుర్ని చూసి తన ఆశలు ఆవిరిఅయిపోయినందుకు.. కూతుర్ని ఈ విధంగా చూడాల్సి వచ్చినందుకు ఆవేషంతో, భాధతో ఆమెను చెప్పుతో కొట్టాడు.
అయిన ఆమెలో ఇంత మాత్రం పశ్చాత్తాప భావన కల్గడంలేదు. ఆమె తన ప్రియుడ్ని బైటకు వెళ్లొద్దని చెప్పింది. ఆ తండ్రి మాత్రం తన కూతురు వంకర బుద్ది మానాలని తన వంతుగా ప్రయత్నాలు చేశాడు. మరీ ఈ వీడియోను అక్కడున్న వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలంటి వాళ్లను ఏంచేసిన పాపంలేదని బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.