food items printed on cloths video: సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వెరైటీగా ఉన్న కంటెంట్ ను చూసేందుకు ఎక్కువగా నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో.. ఒక ఫుడ్ రిలేటేడ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నోట్లో నీళ్లు వస్తున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇటీవల రకరకాల డ్రెస్సులు మార్కెట్ లో తెగ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. దోశ, ఇడ్లీ, జిలేబీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ వంటి వాటితో డ్రెస్సుల డిజైన్ లను క్రియేట్ చేశారు. వీటితో తయారుచేసిన డ్రెస్సులు, సారీలకు ఇటీవల ఫుల్ గిరాకీ ఉందని చెప్పుకొవచ్చు.
చాలా మంది రోటీగా కాకుండా.. తమ డ్రెస్సులను రోటీన్ కు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more: Snake Bite Video: పాము ఎంత కసితీరా కాటు వేస్తుందో తెలుసా..?.. షాకింగ్ వీడియో మీ కోసం..
మరికొందరు మాత్రం వాళ్ల డ్రెస్సులు ఏంటో కానీ.. ఆ డ్రెస్సుల మీద డిజైన్ లను చూస్తుంటే నోట్లో నీరు ఊరుతున్నాయ్ భయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వెరైటీ ఫుడ్ క్లాత్ డిజైన్ డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. భలే ఐడియాలువస్తాయ్ భయ్యా..మీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.









