Add Zee Business As A Preferred Source
App

Women fighting Video: వామ్మో.. బస్సులో చీరలు లాక్కుంటూ, బూతులు తిట్టుకుంటూ మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్..

Free bus Effect in andhra pradesh:  మహిళలు బూతులు తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. బస్సులో మిగత మహిళలు ఆపిన కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఈవీడియో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Women fighting Video: వామ్మో.. బస్సులో చీరలు లాక్కుంటూ, బూతులు తిట్టుకుంటూ మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్..
Image Credit: videoviral(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More