Add Zee Business As A Preferred Source
App

Video Viral: వినాయక చవితి వేళ అధ్బుతం.!. గణపయ్య విగ్రహం చుట్టు ఆగకుండా ప్రదక్షిణలు చేసిన నల్లని చీమ.. వీడియో ఇదే..

Black ant Video: నల్లని చీమ వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చింది. ఆగకుండా విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తునే ఉంది.ఈ  ఘటన చూసి అక్కడున్న వారు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. చాలా సేపు అలా చూస్తునే ఉండిపోయారు.

Video Viral: వినాయక చవితి వేళ అధ్బుతం.!. గణపయ్య విగ్రహం చుట్టు ఆగకుండా ప్రదక్షిణలు చేసిన నల్లని చీమ.. వీడియో ఇదే..
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.