Add Zee Business As A Preferred Source
App

Giant Anaconda Video: సడన్‌గా ఒడ్డుపై నుంచి నీటిలో దూకిన అనకొండా.. వీడియో చూస్తే భయపడడం ఖాయం..

Giant Anaconda Video Watch Here: ఓ అత్యంత ప్రమాదకరమైన పాము ఒడ్డు నుంచి నీటిలోకి వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో పడవపై ఉండి.. వీడియో తీస్తున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Giant Anaconda Video: సడన్‌గా ఒడ్డుపై నుంచి నీటిలో దూకిన అనకొండా.. వీడియో చూస్తే భయపడడం ఖాయం..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..