Add Zee Business As A Preferred Source
App

Girl Dance: డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి డ్రస్సు ఊడిపోయింది..స్టేజిపై ఊడిన గాగ్రా పట్టుకొని చివరికి..!

Girl Dance Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఒక డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. అందులో, ఒక అమ్మాయి 'ఆజాద్' సినిమాలోని సూపర్ హిట్ పాట 'ఓయ్ అమ్మ'కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే అంతలోనే అనుకోకుండా ఆమె స్కర్ట్ పిన్ జారిపోయింది. అక్కడున్న వారంతా ఏం జరుగుతుందో అంటూ ఆశ్చర్యపోయారు. చివరికి ఏం జరిగిందంటే వీడియో చివరి వరకు చూడండి.

Girl Dance: డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి డ్రస్సు ఊడిపోయింది..స్టేజిపై ఊడిన గాగ్రా పట్టుకొని చివరికి..!
Image Credit: Source: Zee Telugu

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More