Add Zee Business As A Preferred Source
App

Viral Video: మోమోస్ తిందామని ఫ్యామిలీతో బయటికి వస్తే గోల్డ్ చైన్ గాయాబ్.. వీడియో వైరల్..

Gold Chain Snatched By Bike Borne Thieves: ఫ్యామిలీతో కలిసి సరదాగా మోమోస్‌ తిందామని బయటకు వచ్చిన వ్యక్తిగా చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా గోల్డ్ చైన్ పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో నెట్టిండా వైరల్ అవుతుంది.

Viral Video: మోమోస్ తిందామని ఫ్యామిలీతో బయటికి వస్తే గోల్డ్ చైన్ గాయాబ్.. వీడియో వైరల్..
Image Credit: Gold Chain Snatched By Bike Borne Thieves

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.