Gorilla VS Tiger Video: నా ముందే ఎక్స్‌ట్రాలు చేస్తావా..?..పెద్దపులికే చుక్కలు చూపించిన గొరిల్లా.. వీడియో ఇదే..

Gorilla Attacks on Tiger: గొరిల్లా అడవిలో పెద్దపులిపై దాడి చేసింది. దాని కళ్లు పీకేస్తు.. భీకంగా పొరాటానికి దిగింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 1, 2025, 03:43 PM IST
  • పెద్దపులిపై దాడి చేసిన గొరిల్లా..
  • వైరల్ గా మారిన వీడియో..
Gorilla VS Tiger Video: నా ముందే ఎక్స్‌ట్రాలు చేస్తావా..?..పెద్దపులికే చుక్కలు చూపించిన గొరిల్లా.. వీడియో ఇదే..

Gorilla Attacks on Tiger Video: అడవిలోని జంతువుల మధ్య పొరాటం తరచుగా జరుగుతు ఉంటుంది. క్రూర జంతువులు, సాధు జంతువులపై దాడులు చేసి హతమారుస్తుంటాయి. ఈ వీడియోలు మనం తరచుగా చూస్తుంటాం. కొన్ని ఆవాసాల కోసం, వేటలో భాగంగా సాధు జంతువులపై దాడి చేసి మరీ చంపేస్తుంటాయి. కానీ కొన్ని సార్లు సాధు జంతువులు సైతం.. క్రూర జంతువులపై తిరగ పడి వాటికి చుక్కలు చూపిస్తుంటాయి.

Add Zee News as a Preferred Source

సింహాలు, పెద్దపులులు సైతం.. కొన్నిసార్లు ఇతర జంతువుల దాడుల్లో హతమైన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. అయితే.. తాజాగా.. ఒక పెద్దపులిని గొరిల్లా చుక్కలు చూపించిన ఘటన వైరల్గా మారింది. సాధారణంగా గొరిల్లాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి.

 

వాటిని గెలక్కపోతే.. అవి ఎవర్ని హనీతలపెట్టవు. కానీ పొరపాటున వాటికి కోపంవస్తే మాత్రం రచ్చ రంబోలా చేసి పడేస్తాయి.ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక భారీ గొరిల్లా తన చేతులతో పెద్దపులిని పట్టుకుని దానిపైన భీకరమైన దాడికి దిగింది.

Read more: King Cobra Snake Video: వామ్మో.. భయంకరంగా ఫైటింగ్‌కు దిగిన మూడు నాగు పాములు.. వీడియో చూస్తే షాక్ అవ్వాడం పక్కా..

అంతేకాకుండా.. బెబ్బులిపై తన ప్రతాపం చూపించింది. పాపం.. పెద్దపులి.. గొరిల్లా బారి నుంచి తప్పించుకోలేక విలవిల్లాడిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News