Add Zee Business As A Preferred Source
App

Viral Post: "చంద్రగ్రహణం కుర్చీగ్రహణం చేసింది".. నాలుగు దేశాల ప్రధానులు బలి.. హర్ష్ గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!!

Harsh Goenka's Interesting Tweet: పలు  దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. చంద్రగ్రహణం ఎఫెక్ట్ తో రెండు రోజుల వ్యవధిలో జపాన్, ప్రాన్స్, నేపాల్, థాయిలాండ్ ప్రధానులు బలయ్యారంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి చూపు సూర్యగ్రహణంపై పడింది.. తర్వాత బలయ్యేది ఓ పెద్ద ఆరెంజ్ టింటెడ్ లీడర్ కావచ్చు అంటూ జోస్యం చెప్పారు. దీంతో ఆ లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్ తో ఉండే ట్రంపే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Post: "చంద్రగ్రహణం కుర్చీగ్రహణం చేసింది".. నాలుగు దేశాల ప్రధానులు బలి.. హర్ష్ గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!!
Image Credit: Harsh Goenka's Interesting Tweet

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More